• Empower
  • Enable
  • Enrich

రండి మన సంబంధాన్ని పెంచుకుందాం





Please Wait...


Paint Supplies & Equipments for Contractors (Telgu)

ఈసంబంద్ గురించి

నేరుగా కనెక్ట్ చేయడానికి ఒక శక్తివంతమైన సాధనం

పెయింటింగ్ వ్యాపారంలో కాంట్రాక్టర్లు ఎంతో ప్రధానమైన వారు. ఈసంబంద్ పెయింట్ మెటీరియల్‌ని సౌకర్యవంతంగా ఆర్డర్ చేయడానికి, క్రెడిట్ పెంచడానికి మరియు సులువుగా వస్తువులను డెలివరీ చేయడానికి సహాయపడుతుంది. ఈసంబంద్ ద్వారా, Berger కాంట్రాక్టర్ల వ్యాపారాన్ని మరిన్ని రెట్లు పెంచుకోవటానికి అవసరమయ్యే వివిధ సాధనలను అందించి వారిని శక్తివంతం చేయాలన్నది బెర్జర్ వారి ఉద్దేశం.

మీరు ఈసంబంద్ లో ఎందుకు చేరాలి?

దాపరికం లేని ధరలు

ప్రొడక్ట్స్ యొక్క దాపరికం లేని ధరలు, కస్టమర్‌ల విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని చాలా త్వరగా పొందడంలో సహాయపడతాయి. పైగా ఒకేసారి వివిధ ప్రోడక్ట్ కేటగిరీ ధరలను చూడటం ద్వారా నేను నా ఖర్చులను బాగా ప్లాన్ చేసుకోగలను।

Rahul Lokhande

- రాహుల్ లోఖండే

సౌలభ్యం

ఎక్కడి నుండైనా ఆర్డర్/పేమెంట్ చేయగలిగే సామర్ధ్యం మరియు నా ప్రాజెక్ట్ సైట్‌కు మెటీరియల్ డెలివరీ చేయగలిగే సామర్థ్యం, నాకు సమయం ఆదా చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టడానికి నాకు సహాయపడుతుంది మరియు ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కూడా అనుమతిస్తుంది।

Rajendra

- రాజేంద్ర

డిస్కౌంట్లు/ప్రయోజనాలు

ఆకర్షణీయమైన డిస్కౌంట్ మరియు ఆఫర్లు ప్రాజెక్ట్ సైట్‌లో నా మార్జిన్‌ను పెంచడానికి సహాయపడతాయి. అలాగే, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు నా టీమ్‌ని హై క్వాలిటీ ఫినిషింగ్ అమలు చేయటం లో సహాయపడతాయి।

Suraj Loni

- సూరజ్ లోని

రుణ సౌకర్యం

సులభమైన క్రెడిట్ యాక్సెస్ నాకు వివిధ కస్టమర్ ప్రాజెక్ట్‌లను ఏకకాలంలో స్వీకరించటానికి మరియు పూర్తి చేయడానికి సహాయపడుతుంది అలాగే నా వ్యాపారాన్ని పెంచుకోవటానికి కూడా నాకు సహాయపడుతుంది।

Suraj Rodde

- సూరజ్ రోడ్డె

అద్భుతమైన ప్రయోజనాలను ఆస్వాదించండి!

*షరతులు వర్తిస్తాయి

esambandh

మరి ఆలస్యం చేయకండి. watch

ఈరోజే మా
ఈసంబంధ్ ప్రోగ్రామ్‌ ద్వారా మీ పని ప్రారంభించండి!

Get Started